VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE
VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE
తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11 వ తరగతి తరువాతతెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవడమూ,
తదుపరి జీవితమంతా ఎక్కువగా ఆంగ్ల భాషాపుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానేమిగిలి పోయింది. ఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని ఏనాడూ ఒక్క పద్యంకూడ పూర్తి చెయ్యలేదు.
It is a difficult proposition to attempt to write a poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules which are complex after my 11th class. As I was totally engrossed in reading and dealing in English, this desire to write a poem in Telugu remained a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకు, నా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టాను. చిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణసూత్రాలు, లఘువులు, గురువులు, వృత్తాలు, యతి, ప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నాను. నాభార్య సలహా తీసుకున్నాను. పద్యం పూర్తయ్యాక. ఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చు. నాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పింది. కుదరలేదు, సరైనపదం. వదిలెశాను.
ఇక మీ ఓపిక.
At last with the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the grammar rules I learned during my school days, referred a few books, took my wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on Godess Vani and Vani. This is called Champakamala, in Telugu lingo. There might be errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As far as I know, there is one clear error. Please correct, if you have knowledge of Telugu grammar.
వాణి శతనానికి నాందీ పద్యము.
కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!
Dedicated to Goddess of Knowledge, Vani.
నా చదువుల రాణి వాణికిj అంకితం.
Like a creeper blooming with flowers that moves lightly during wind, your words are so mild and touching. As a lady of the house, when you entered our house, you bore your burden with proper judgment and intelligence. When very young you faced unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vani.
వాణి శతకం PART 4
On Advani in lighter vein.
రాజకీయమన్న రాస క్రీడగ మారె
పెదవి యెండి పోయె పదవి ముద్దు
కాటి కేగ చూసె కోట గుమ్మము దారి,
వాణి పలుకు మాట నాదు నోట! 216
(అద్వానీ గారి ఆశ)
English:
Adult games is politics,
Wants
To kiss power
With dried lips
Yond at yard
Grave Yard
But
Eyes look
For King's Court!
Politics has turned to adult games. Though lips are dried due to old age, retired pliticos want to kiss power. Though at a yard distance, there is grave yard, they want to still look at King's Court yard!
On Rohit and JNU rows
కమ్మ్యునిష్టు లెల్ల కావు కావు gu మనుచు
కుర్చి కొరకు తాము కీచు లాడ
వారు పేర్చ బురద విరిసె కమలమందె
వాణి పలుకు మాట నాదు నోట! 217
English: Even as Leftists caw relentlessly in a cock fight for chair, Lotus (BJP) flourishes in the mud they throw at the Rightists.
On Kejri.
లాలు పాలు జేయ లౌకిక మంటివొ
లోకు పాలు పేర జోకు సెసెదొ,
వాలు కేజ్రి నీదు వాలము వంకరె
వాణి పలుకు మాట నాదు నోట! 218
English: You surrendered to Lalu and said it was for secularism. Simultaneously you joke on Lokpal, to fight corruption. Kejri! Your dog tail is always twisted. Who will straighten it?
Tolerance debate:
సహన మన్న నేమి కుహన లౌకికు లార
సభను సాక్షి సేసి సుళ్ళు పలుకె
పచ్చ బడ్డ కళ్ళు పసిమినె జూచునొ
వాణి పలుకు మాట నాదు నోట! 219
English: What is "TOLERANCE" pseudo seculars? Is it telling lies with the whole house witnessing? The jaundiced eyes see but only yellow!
Rohit Suicide:
మరణ మొకటి కారణముగ జూపి
రాజకీయు లెల్ల రచ్చ సేయ
భరత మాత కుమిలె బాధను దిగమ్రింగి
వాణి పలుకు మాట నాదు నోట! 220
English: Showing an unfortunate death as reason, politicos are making weird noises. Viewing this, Bharat Mata is wailing in her heart swallowing her pain.
English: Showing an unfortunate death as reason, politicos are making weird noises. Viewing this, Bharat Mata is wailing in her heart swallowing her pain.
On students of HCU
కలము వదిలె కులము సంకులమును సేసె
కత్తి దూయ వారి వృత్తి యాయె
గురువు లందు భక్తి కరువు యాయెను కద
వాణి పలుకు మాట నాదు నోట! 221
Leaving pen aside they hang on to caste debate and draw swords on polity. Where is respect for teaching profession?
Subsidized educatio
Leaving pen aside they hang on to caste debate and draw swords on polity. Where is respect for teaching profession?
Subsidized educatio
కులము బలిమె కాని కలము బలిమి లేదు
జేబు నిండ సొమ్ము డాబు మెండు
విద్య మిధ్య యాయె మదుపాన వ్రతులకు
వాణి పలుకు మాట నాదు నోట! 222
English:
The whole strength of these guys lies in caste not in their wisdom represented by Pen. With pocket full of subsidy money, these guys are enjoying promiscuity. Education has become a mirage to these guys drunk with false pride.
Hypocrisy of Leftists.

పుట్ట కులము లేదు గిట్టగ యెటదని
మనువు చెప్ప తప్పె మావొ యొప్పె
తాత పేరు చెప్పి తాగు నేయేవరిది
వాణి పలుకు మాట నాదు నోట! 223
If Manu has said there is no caste when a human is born or when he attains salvation it is wrong. How can it be right if Mao says the same fact? You drink ghee in the name of your grand father and blame him?
Subsidized lives

పన్ను జనులు కట్ట పాయసమును త్రావి
వారి మీదె విషము వాంతి సేతె
కర్ణు వలెను బతుక కలుగవె శాపాలు
వాణి పలుకు మాట నాదు నోట! 224
You drink kheer from the tax payers' money and vomit poison on them. Are you not ashamed to live like the legendary Karna? (dependent on alms given by Duryodhana)
Conversions.
You drink kheer from the tax payers' money and vomit poison on them. Are you not ashamed to live like the legendary Karna? (dependent on alms given by Duryodhana)
Conversions.
మతము మారె గాని గతమొదలరు కదా
కులము పేరు తోడె కొలువు సేయు
తులసి తోట లోన కలుపు మొక్కల వోలె
వాణి పలుకు మాట నాదు నోట! 225
You changed your religion. But still you still look for employment on the caste of your original religion. You act like weeds in a Tulsi (a pious plant) garden!
పిలిచి సత్కరింప శిలువ వేసిరి కదా
భరత మాత మేన బాకు పొడిచి
ముదము గూర్చు మతము మదపుటేనుగు యాయె
వాణి పలుకు మాట నాదు నోట! 226
Tu
We invited you with open hands. But you pierced a knife in the heart of Bharat Mata and crucified her in the name of conversions. Religion that should please hearts was turned into a wild elephant crushing people.
సేవ పేరు చెప్పి సేతురె కుటిలత
మతము మార్పె మీదు మతము వృత్తి
పేదరికమెrd మీదు పెట్టుబడి గదర
వాణి పలుకు మాట నాదు నోట! 227

Name is service
Intent dubious
Forcible conversion
Is your religion
You barter faith
By ways of stealth
Penury of people
Is your capital!
Name is service but your intent is dubious. Forcible conversion is your profession and religion. Poverty of third world is your capital.
Cricket defeat
గెలుపు యంచు నుండి సులువుగ వోడేరు
భరత మాత పసిడి బిడ్డ లెపుడు
పోయె సిగ్గు ఎపుడొ పరువోయె పందిట
వాణి పలుకు మాట నాదు నోట! 228
భోజ్యేషు మాత
కట్నమీయదంచు కన్నీరు పాల్చేసి
మొద్దు నిద్ర బోవు మొరటు మగడ
ముద్ద పెట్టు వేళ మాతయె తను కాదె
వాణి పలుకు మాట నాదు నోట! 229
Oh! Moronic hubby! You trouble her with sharp words that she did not bring enough dowry and sleep without sensation. Did you ever not feel she would be like your own mother when she fed you food?
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు 5. రెండవ మచ్చు తునక.
శయనేషు రంభ
పడతి బాధ పెట్ట పండుగాయె
ముద్దు సేయ యామె ముగ్ధయె తనుకాదె
వాణి పలుకు మాట నాదు నోట! 228
You want hot tea as soon as you wake up. Troubling your wife is a pastime for you. When she gives you sensual pleasure did you ever consider her a tender heart?
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు 5. మూడవ మచ్చు తునక.
కరణేషు మంత్రి
తప్పటడుగు వేసి తప్పు దారిన బోయి
దిక్కు లేక తిరుగ తిమిర మందు
మంత్రి వోలె పడతి మంచి దారిని చూపు
వాణి పలుకు మాట నాదు నోట! 230
When you are lost in the melee of troubled lands by your volition going the wrong way, was it not she who brought you back to the high way respectable living like a minister does to a king?>

"కార్యేషు దాసి" అనువాద పద్యాలు . నాల్గవ మచ్చు తునక.
మచ్చు తునక.
కార్యేషు దాసి
కన్న వారి నొదిలి కంట నిదుర మాని
కంటి పాప వోలె కాచు నిన్ను
కాసు తానె తెచ్చు దాసియె తనుగాదె
వాణి పలుకు మాట వినర నరుడ! 231
Leaving her kith and kin and parental home and bringing enough wealth with her, she protects you like an eye lid the eye. Is she not acting like your maid?
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు . అయిదవ పద్యము. రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి

Karyeshu Dasi, Karaneshu Manthri; Bhojeshu Mata, Shayaneshu Rambha, Roopeshu lakshmi, Kshamayeshu Dharitri, Shat dharmayukta, Kuladharma Pathni
‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ… ఈ వాక్యాలకు చక్కటి ఉదాహరణ నువ్వుThese are five poems on "Karyeshu Daasi" the value of a wife in life.
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు 5. మొదటి మచ్చు తునక.nభోజ్యేషు మాత
కట్నమీయదంచు కన్నీరు పాల్చేసి
మొద్దు నిద్ర బోవు మొరటు మగడ
ముద్ద పెట్టు వేళ మాతయె తను కాదె
వాణి పలుకు మాట నాదు నోట! 229
Oh! Moronic hubby! You trouble her with sharp words that she did not bring enough dowry and sleep without sensation. Did you ever not feel she would be like your own mother when she fed you food?
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు 5. రెండవ మచ్చు తునక.
శయనేషు రంభ
తెల్లవారగానె తేనీరు కావలె
పడతి బాధ పెట్ట పండుగాయె
ముద్దు సేయ యామె ముగ్ధయె తనుకాదె
వాణి పలుకు మాట నాదు నోట! 228
You want hot tea as soon as you wake up. Troubling your wife is a pastime for you. When she gives you sensual pleasure did you ever consider her a tender heart?
తెల్లవారగానె తేనీరు కావలెపడతి బాధ పెట్ట పండుగాయె
ముద్దు సేయ యామె ముగ్ధయె తనుకాదె
వాణి పలుకు మాట నాదు నోట! 228
You want hot tea as soon as you wake up. Troubling your wife is a pastime for you. When she gives you sensual pleasure did you ever consider her a tender heart?
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు 5. మూడవ మచ్చు తునక.
కరణేషు మంత్రి
తప్పటడుగు వేసి తప్పు దారిన బోయి
దిక్కు లేక తిరుగ తిమిర మందు
మంత్రి వోలె పడతి మంచి దారిని చూపు
వాణి పలుకు మాట నాదు నోట! 230
When you are lost in the melee of troubled lands by your volition going the wrong way, was it not she who brought you back to the high way respectable living like a minister does to a king?>
తప్పటడుగు వేసి తప్పు దారిన బోయి
దిక్కు లేక తిరుగ తిమిర మందు
మంత్రి వోలె పడతి మంచి దారిని చూపు
వాణి పలుకు మాట నాదు నోట! 230
When you are lost in the melee of troubled lands by your volition going the wrong way, was it not she who brought you back to the high way respectable living like a minister does to a king?>
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు . నాల్గవ మచ్చు తునక.
మచ్చు తునక.
కార్యేషు దాసి
కన్న వారి నొదిలి కంట నిదుర మాని
కంటి పాప వోలె కాచు నిన్ను
కాసు తానె తెచ్చు దాసియె తనుగాదె
వాణి పలుకు మాట వినర నరుడ! 231
Leaving her kith and kin and parental home and bringing enough wealth with her, she protects you like an eye lid the eye. Is she not acting like your maid?
"కార్యేషు దాసి" అనువాద పద్యాలు . అయిదవ పద్యము. రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి
రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి
రమకు సాటి నిలుచు రమ్యము తనమోము
భార మంత మోయు ధరణి వోలె
యేడు జనమ ఫలము ఈడు జోడు తరుణి
వాణి పలుకు మాట నాదు నోట! 232
Her face radiates like Lord Vishnu's wife, Lakshmi. She bears the whole family weight like Mother Earth. She is your companion for many, many births bygone and future.
On Sunrise.
కిరణ కాంతి సోకి కోయిల కూయగ
సొమ్మ సిలెడు జగతి సేద తీర
తూర్పు తెల్లవారె తేట గీతిక యందు
వాణి పలుకు మాట నాదు నోట! 233

As the Cuckoo Bird sings when the Sun rays touch her, as the tired world that rested the night, wakes up all freshness it dawned in the East. Our greetings to you.
On Telugu.ఆటవెలది
పునుగు లోన యుండు పులుపు జిహ్వకు వహ్వ
తెనుగు వినగ మేను తొలగు తమసు
పునుగు తెనుగు రెండు ఫలము జనమ లేడు
వాణి పలుకు మాట వినర నరుడ!
పునుగులు తిన్నారా? తెనుగు భాష విన్నారా? పునుగులో పులుపు జిహ్వ వారెవా అనిపించేట్లు ఉంటుంది. తెనుగు భాష ఒడలు జలదరింప చేస్తుంది. ఏడు జన్మల ఫలము కదా పునుగు , తెనుగు.
On GHMC polls.
వోటు వేయ జనులు వుత్సవముగ బోవ
చెత్త కుప్ప లెన్నొ జేజె బలికె
గల్లి నిండ మురుగు గోదారి తలపించె
వాణి పలుకు మాట నాదు నోట! 235
(హైదరాబాదు మునిసిపల్ ఎన్నికల సరళిపై) 233
On Vani, my inseparable companion
మగని చాటు పిందె మరువపు పూదండ
వాణి రాణి యంచు బాణి కట్టి
వందనములను తెలిపె యందు కొనరటయ్య
వాణి పలుకు మాట నాదు నోట! 236
వాణి చంద్రుల శుభోదయం, నమస్సుమాంజలులు!
On Chris Gayle's game today in Mumbai against England.
##########################
.

గేలి సేయబోకు గేలు యాడుచు నుండ
బాలు ఎగిరి పోవు బౌండరీకి
పాలు పోక చూసె పాలిబోయి ఇంగ్లాండు
వాణి పలుకు మాట నాదు నోట! 237
శతక బాదుడేల చితక బాదుడు చాలు
ట్వంటి ట్వంటి చూడ తూగు యువత
ఆరు నూరు కాని వీర బాదుడె ముద్దు
వాణి పలుకు మాట నాదు నోట! 238##########################
.